శనివారం 11 జూలై 2020
Nipuna-education - May 30, 2020 , 02:46:42

సబ్జెక్ట్‌ అసోసియేట్లు

సబ్జెక్ట్‌ అసోసియేట్లు

తెలంగాణ సోషల్‌ అండ్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీఎస్‌ఎస్‌ & టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కి చెందిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లలో తాత్కాలిక ప్రాతిపదికన సబ్జెక్ట్‌ అసొసియేట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.

పోస్టు: సబ్జెక్ట్‌ అసోసియేట్స్‌

మొత్తం ఖాళీలు: 103

సబ్జెక్టులవారీగా ఖాళీలు: మ్యాథ్స్‌-22, ఫిజిక్స్‌-18, కెమిస్ట్రీ-22, బోటనీ-22, జువాలజీ-19 ఉన్నాయి.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత. జేఈఈ మెయిన్‌/అడ్వాన్స్‌డ్‌, నీట్‌, ఎంసెట్‌ బోధనానుభవం. 

ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 6

వెబ్‌సైట్‌: http://www.tgtwgurukulam. telangana.gov.in


logo