మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 23, 2020 , 02:59:05

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో

ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ &పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 34

పోస్టులు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌, మిషన్‌ మేనేజర్‌, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌, లీగల్‌ ఆఫీసర్‌, మేనేజర్‌ (హెచ్‌ఆర్‌), ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, థిమాటిక్‌ ఎక్స్‌పర్ట్‌, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌, కంటెంట్‌ మేనేజర్‌ తదితరాలు ఉన్నాయి.

అర్హతలు, వయస్సు, ఎంపిక, అనుభవం తదితరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

దరఖాస్తు: వెబ్‌సైట్‌లో 

చివరితేదీ: జూన్‌ 10

వెబ్‌సైట్‌: http://career.nirdpr.in


logo