మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 23, 2020 , 02:59:03

బీఎస్సీ నర్సింగ్‌

బీఎస్సీ నర్సింగ్‌

చండీగఢ్‌లోని పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (పీజీఐఎంఈఆర్‌)లో కింది కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

కోర్సులు: బీఎస్సీ నర్సింగ్‌-ఫిమేల్‌ (నాలుగేండ్లు)-93 సీట్లు, 

బీఎస్సీ నర్సింగ్‌ (పోస్ట్‌-బేసిక్‌)-62 సీట్లు.

అర్హతలు: బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ ఉత్తీర్ణత.

వయస్సు: 2020, సెప్టెంబర్‌ 1 నాటికి 17-25 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ద్వారా

పరీక్షతేది: జూలై 28

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 20

వెబ్‌సైట్‌: http://pgimer.edu.in


logo