మంగళవారం 26 మే 2020
Nipuna-education - May 23, 2020 , 02:59:00

ఐఐఎస్‌టీలో ఎంటెక్‌

ఐఐఎస్‌టీలో ఎంటెక్‌

తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది.

ప్రోగ్రామ్‌: మాస్టర్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంటెక్‌), మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఎమ్మెస్సీ) 

విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌, ఏవియానిక్స్‌, మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, ఎర్త్‌ అండ్‌ స్పేస్‌ సైన్సెస్‌.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్‌ గేట్‌ స్కోర్‌ ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: జూన్‌ 8

వెబ్‌సైట్‌: https://www.iist.ac.in


logo