గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Mar 17, 2020 , 23:19:07

ఎంబీఏ టూరిజం

ఎంబీఏ టూరిజం

భారత ప్రభుత్వ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం)లో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

  • కోర్సు: బీబీఏ (టూరిజం&ట్రావెల్‌)
  • అర్హతలు: ఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఐజీఎన్‌టీయూ -ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశపరీక్ష స్కోర్‌ ద్వారా
  • కోర్సు: ఎంబీఏ (టూరిజం&ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)
  • అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత. క్యాట్‌/మ్యాట్‌ లేదా సీమ్యాట్‌/జీమ్యాట్‌ వ్యాలిడ్‌ స్కోర్‌ లేదా ఐజీఎన్‌టీయూ-ఐఐటీటీఎం ప్రవేశ పరీక్ష ద్వారా
  • కోర్సులను అందిస్తున్న సంస్థలు: గ్వాలియర్‌, భువనేశ్వర్‌, నోయిడా, నెల్లూరు.
  • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
  • చివరితేదీ: మే 29
  • ప్రవేశపరీక్ష తేదీ: జూన్‌ 7
  • వెబ్‌సైట్‌: www.iittm.ac.in


logo