బుధవారం 03 జూన్ 2020
Nipuna-education - Mar 17, 2020 , 23:16:24

డీఐఏటీలో పీజీ కోర్సులు

డీఐఏటీలో పీజీ కోర్సులు

రక్షణశాఖ పరిధిలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ (డీఐఏటీ)లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

  • కోర్సులు: ఎంటెక్‌, ఎమ్మెస్సీ (ఫుడ్‌ టెక్నాలజీ), ఎంఎస్‌ (రిసెర్చ్‌), డ్యూయల్‌ డిగ్రీ (డీఐఏటీ, యూకేలోని కార్న్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న కోర్సు).
  • అర్హతలు, ఎంపిక, ఫీజు తదితర వివరాల కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
  • వెబ్‌సైట్‌: www.diat.ac.in


logo