బుధవారం 03 జూన్ 2020
Nipuna-education - Mar 17, 2020 , 23:16:23

ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో

ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో

న్యూఢిల్లీలోని గురు గోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థ యూనివర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరానికిగాను పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.

సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ప్రోగ్రామ్‌లు:

  • బీకాం (ఆనర్స్‌), బీఏ, ఎంబీఏ, బీబీఏ, ఎంఈడీ, బీఎస్సీ (నర్సింగ్‌)/యోగా , ఎమ్మెస్సీ, ఎంటెక్‌, బీఈడీ, తదితర కోర్సులు.
  • నాన్‌ సెట్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం, ఎంబీఏ, బీవొకేషనల్‌ తదితర కోర్సులు.
  • దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: మార్చి 31 
  • వెబ్‌సైట్‌: www.ipu.ac.in


logo