శుక్రవారం 05 జూన్ 2020
Nipuna-education - Mar 11, 2020 , 12:28:43

విద్య, ఉద్యోగ సమాచారం

విద్య, ఉద్యోగ సమాచారం

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో

విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది.
n మొత్తం ఖాళీలు: 51
n పోస్టులవారీగా ఖాళీలు: డిజైనర్‌-13, జూనియర్‌ సూపర్‌వైజర్‌-23, ఆఫీస్‌ అసిస్టెంట్‌-9, జూనియర్‌ ఫైర్‌ ఇన్‌స్పెక్టర్‌-4, డ్రైవర్‌-2.
n అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌), గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
n ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ద్వారా
n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఏప్రిల్‌ 7
n వెబ్‌సైట్‌: https://www.hslvizag.in

ఈసీఐఎల్‌)లో

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

n మొత్తం ఖాళీలు: 23
n పోస్టులవారీగా ఖాళీలు: జనరల్‌ మేనేజర్‌-5, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-5, సీనియర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌-8, సీనియర్‌ మేనేజర్‌-3, పర్సనల్‌ ఆఫీసర్‌-1, అకౌంట్స్‌ ఆఫీసర్‌-1 ఉన్నాయి.
n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, 
n చివరితేదీ: ఏప్రిల్‌ 10.
n వెబ్‌సైట్‌: http://www.ecil.co.in

సెయిల్‌లో అప్రెంటిస్‌

n మొత్తం ఖాళీలు: 100
n బ్రాంచీలు: ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెటలర్జీ, కెమికల్‌, సివిల్‌, ఇనుస్ట్రుమెంటేషన్‌.
n అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా (ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణత.
n వయస్సు: 2020, ఫిబ్రవరి 28 నాటికి 18-28 ఏండ్ల మధ్య ఉండాలి.
n ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా
n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
n చివరితేదీ: మార్చి 17
n వెబ్‌సైట్‌: https://www.sailcareers.com

టీఎస్‌ పీజీఈసెట్‌ 

వృత్తి విద్యా కళాశాలల్లో పీజీ కోర్సుల 
ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్‌ 
ప్రకటన విడుదలైంది.
n పరీక్ష పేరు: తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌పీజీఈసెట్‌)-2020
n కోర్సులు: ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఫార్మాడీ 
n అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ, బీఆర్క్‌ ఉత్తీర్ణత.
n ఎంపిక: ఎంట్రన్స్‌ టెస్ట్‌ ర్యాంక్‌ ఆధారంగా
n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
n వెబ్‌సైట్‌: https://pgecet.tsche.ac.in

‘స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌' కోర్సులు

మైసూర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పీచ్‌ అండ్‌ హియరింగ్‌ (ఏఐఐఎస్‌హెచ్‌) 2020-21 సంవత్సరానికిగానూ కింది కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది
n కోర్సులు: బీఏఎస్‌ఎల్‌పీ/ బీఏఎస్‌ఎల్‌పీ,  ఎమ్మెస్సీ (ఆడియాలజీ), ఎమ్మెస్సీ  (స్పీచ్‌ - లాంగ్వేజ్‌ పాథాలజీ), బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ (హియరింగ్‌ ఇంపెయిర్‌మెంట్‌). 
n వీటితోపాటు పీజీ డిప్లొమా, డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులు. 
n ఎంపిక: ఏఐఐఎస్‌హెచ్‌ - 
ఆల్‌ ఇండియా ఎంట్రెన్స్‌ 
ఎగ్జామినేషన్‌ ద్వారా
n ప్రవేశపరీక్ష తేదీ: మే 16
n దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
n చివరితేదీ: ఏప్రిల్‌ 29
n వెబ్‌సైట్‌: https://aiishmysore.in


డీట్‌ ఉద్యోగ అవకాశాలు

 • కంపెనీ - PVR లిమిటెడ్‌
 • ఉద్యోగం- డ్యూటీ మేనేజర్‌, సినిమా మేనేజర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత-  డిగ్రీ
 • అనుభవం- 1-2 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ - అపోలో హాస్పిటల్స్‌

 • ఉద్యోగం- జనరల్‌ కన్సల్టెంట్‌, డెర్మటాలజిస్ట్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- ఎంబీబీఎస్‌
 • అనుభవం- 0-4 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ - PVR లిమిటెడ్‌

 • ఉద్యోగం- ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-2 ఏండ్లు
 • ఖాళీలు- 15


కంపెనీ - హిందూజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌

 • ఉద్యోగం- బీపీవో, టెలికాలర్స్‌
 • ప్రాంతం- కొండాపూర్‌, హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 8


కంపెనీ - విల్లంభి సొల్యూషన్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- వీడియో ఎడిటర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-3 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ - లాట్‌ మొబైల్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- HR రిక్రూటర్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ HR
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 2-4 ఏండ్లు
 • ఖాళీలు- 7


కంపెనీ - బూరుగు ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- రిసెప్షనిస్ట్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 4


కంపెనీ - హిందూజూ గ్లోబల్‌ సొల్యూషన్స్‌

 • ఉద్యోగం- చాట్‌ అసిస్టెంట్స్‌, నాన్‌ వాయిస్‌ ప్రాసెస్‌
 • ప్రాంతం- కొండాపూర్‌, హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ, పీజీ
 • అనుభవం- 4-5 ఏండ్లు
 • ఖాళీలు- 8


కంపెనీ - ఐరిస్‌ మెడికల్‌ సొల్యూషన్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- జావా డెవలపర్‌
 • ప్రాంతం- కేరళ
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-3 ఏండ్లు
 • ఖాళీలు- 6


కంపెనీ - పేటీఎం

 • ఉద్యోగం- టీమ్‌ లీడర్‌
 • ప్రాంతం- ఏపీ
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-4 ఏండ్లు
 • ఖాళీలు- 20


కంపెనీ - ఎవోన్‌ఫ్లెక్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-4 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ - ఇండియన్‌ బిజినెస్‌ పేజెస్‌ ( IBP Hub)

 • ఉద్యోగం- సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌
 • ప్రాంతం- గుజరాత్‌
 • అర్హత- డిగ్రీ 
 • అనుభవం- 3-5 ఏండ్లు
 • ఖాళీలు- 16

కంపెనీ - గౌవ్రా ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి


 • ఉద్యోగం- ఐటీఐ ఫిట్టర్‌
 • ప్రాంతం- సికింద్రాబాద్‌
 • అర్హత- ఐటీఐ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- లాట్‌ మొబైల్‌ ప్రై.లి

 • ఉద్యోగం- కస్టమర్‌ కేర్‌  ఎగ్జిక్యూటివ్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-3 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- కోడ్‌ ఫోర్స్‌

 • ఉద్యోగం- US IT రిక్రూటర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు-25


కంపెనీ- గౌవ్రా ఏరోస్పేస్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి

 • ఉద్యోగం- CNC టర్నింగ్‌ ఆపరేటర్‌/ ప్రోగ్రామర్‌
 • ప్రాంతం- సికింద్రాబాద్‌
 • అర్హత- ఐటీఐ
 • అనుభవం-5- 7 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- కమల్‌ వాచ్‌ కంపెనీ లిమిటెడ్‌

 • ఉద్యోగం- రిటైల్‌ సేల్స్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-5 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- ఫోర్ట్‌ మేనేజ్‌మెంట్‌

 • ఉద్యోగం- ఫీల్డ్‌ కలెక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-4 ఏండ్లు
 • ఖాళీలు- 20


కంపెనీ- G4S  సెక్యూరిటీ సొల్యూషన్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- సెక్యూరిటీ గార్డ్స్‌, సూపర్‌వైజర్స్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-3 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- C- ట్రాక్‌ ఇండస్ట్రీస్‌

 • ఉద్యోగం- మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌
 • ప్రాంతం- బెంగళూరు, కర్ణాటక
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 6


కంపెనీ-  ప్లాన్‌ ఇండియా

 • ఉద్యోగం- ఫండ్‌ రైజర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- టెన్త్‌
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 4


కంపెనీ- RCM

 • ఉద్యోగం- BPO (AR కాలింగ్‌ )
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 60


కంపెనీ- డిస్టిల్‌ ప్రై.లి

 • ఉద్యోగం- తెలుగు కంటెంట్‌ రైటర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- HTC గ్లోబల్‌ సర్వీసెస్‌ ( ఇండియా) ప్రై.లి

 • ఉద్యోగం-  గైడ్‌వైర్‌ పాలసీ సెంటర్‌ డెవలపర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- బీఈ/బీటెక్‌, పీజీ
 • అనుభవం- 4-11 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- FEIPL

 • ఉద్యోగం- సైట్‌ ఇంజినీర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-4 ఏండ్లు 
 • ఖాళీలు- 3


కంపెనీ- ఆర్య గ్లోబల్‌ సొల్యూషన్స్‌

 • ఉద్యోగం- ఇంటర్నేషనల్‌ వాయిస్‌ ప్రాసెస్‌
 • ప్రాంతం- బెంగళూరు, కర్ణాటక
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-2 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- ACE బిజినెస్‌ HR  సొల్యూషన్స్‌

 • ఉద్యోగం- ైక్లెంట్‌ కో ఆర్డినేటర్‌
 • ప్రాంతం- కేరళ
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-3 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- రాక్స సెక్యూరిటీ సర్వీస్‌ ప్రై.లి

 • ఉద్యోగం- సెక్యూరిటీ పర్సనల్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-3 ఏండ్లు
 • ఖాళీలు- 20


కంపెనీ- సింపుల్‌ సొల్యూషన్స్‌ HRD సర్వీసెస్‌

 • ఉద్యోగం- IOS డెవలపర్‌, ఆండ్రాయిడ్‌ డెవలపర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 3-5 ఏండ్లు
 • ఖాళీలు- 20


 కంపెనీ- టెక్‌వేవ్‌ ప్రై.లి

 • ఉద్యోగం- Dev Ops  ఇంజినీర్‌
 • ప్రాంతం- హైటెక్‌ సిటీ, హైదరాబాద్‌
 • అర్హత- బీఈ/బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్‌
 • అనుభవం- 5- 9 ఏండ్లు
 • ఖాళీలు- 8


కంపెనీ- కాంపాస్‌ గ్రూప్‌

 • ఉద్యోగం- సౌస్‌ చెఫ్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 12-20 ఏండ్లు
 • ఖాళీలు- 5


కంపెనీ- కళ్యాణీ మోటార్స్‌ ప్రై.లి

 • ఉద్యోగం- రిలేషన్‌షిప్‌ మేనేజర్‌
 • ప్రాంతం- బెంగళూరు, కర్ణాటక
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-3 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- PVR లిమిటెడ్‌

 • ఉద్యోగం- సీనియర్‌ డ్యూటీ మేనేజర్‌,  ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 1-2 ఏండ్లు
 • ఖాళీలు- 8


కంపెనీ- లద్దెర్‌ కన్సల్టింగ్‌

 • ఉద్యోగం- Sr.HR ఆఫీసర్‌, ఆపరేషన్స్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-3 ఏండ్లు
 • ఖాళీలు- 10


కంపెనీ- బైజూస్‌ (థింక్‌ అండ్‌ లెర్న్‌) ప్రై.లి

 • ఉద్యోగం- బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేట్‌
 • ప్రాంతం- హైదరాబాద్‌
 • అర్హత- డిగ్రీ
 • అనుభవం- 0-3 ఏండ్లు
 • ఖాళీలు- 40


మరిన్ని వివరాలకు సంప్రదించండి

Email: [email protected] , Website: www.tsdeet.com

Phone: 8639217011, Email: [email protected] , Website: www.workruit.com  

Phone: 8688519317


logo