గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Mar 03, 2020 , 22:22:30

బిట్స్‌లో ఎంబీఏ

బిట్స్‌లో ఎంబీఏ

బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (బిట్స్‌) ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ)

అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్యాట్‌, జీమ్యాట్‌/ జీఆర్‌ఈలలో వ్యాలిడ్‌ స్కోర్‌ ఉండాలి.

ఎంపిక విధానం: క్యాట్‌ స్కోర్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 15

వెబ్‌సైట్‌: https://bitmesra.ac.in


logo