గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Feb 21, 2020 , T00:35

ఎంసెట్‌-2020

ఎంసెట్‌-2020

తెలంగాణ ఎంసెట్‌ ప్రకటనను జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) హైదరాబాద్‌ విడుదల చేసింది. 

ఎగ్జామ్‌ పేరు: టీఎస్‌ ఎంసెట్‌ (తెలంగాణ స్టేట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ - 2020

ప్రవేశాలు కల్పించే కోర్సులు: ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీలలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు. 

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్‌ ఉత్తీర్ణత.

ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎంసెట్‌) ర్యాంకు ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 21 నుంచి 

చివరితేదీ: మార్చి 30

ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400, మిగిలినవారికి రూ.800.

హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 2020 ఏప్రిల్‌ 06 నుంచి 09 వరకు.

ఇంజినీరింగ్‌ పరీక్షతేదీలు: మే 4, 5, 7

అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షతేదీలు:   మే 9, 11

వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in


logo