గురువారం 02 ఏప్రిల్ 2020
Nipuna-education - Feb 15, 2020 , 22:50:13

ఎయిర్‌ఫోర్స్‌లోఇండియన్‌

ఎయిర్‌ఫోర్స్‌లోఇండియన్‌

ఎయిర్‌ ఫోర్స్‌(ఐఏఎఫ్‌)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • మొత్తం ఖాళీలు: 5
  • పోస్టులవారీగా ఖాళీలు: జూనియర్‌ క్లర్క్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌.
  • అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, అనుభవం ఉండాలి.
  • వయస్సు: మార్చి 30 నాటికి 25 ఏండ్లు మించరాదు.
  • దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
  • చివరితేదీ: ఫిబ్రవరి 17
  • వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in


logo
>>>>>>