శనివారం 29 ఫిబ్రవరి 2020
బామర్‌ లారీస్‌లో

బామర్‌ లారీస్‌లో

Feb 13, 2020 , 22:44:23
PRINT
బామర్‌ లారీస్‌లో

బామర్‌ లారీస్‌ కంపెనీ లిమిటెడ్‌లో స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 40

ఈ పోస్టులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్‌ క్రిమీలేయర్‌ కేటగిరీల్లో ఉన్నాయి. 

పోస్టుల వారీగా ఖాళీలు: అసిస్టెంట్‌ మేనేజర్‌-19, డిప్యూటీ మేనేజర్‌-6, మేనేజర్‌-3, సీనియర్‌ మేనేజర్‌-6, చీఫ్‌ మేనేజర్‌-5, అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-1 ఉన్నాయి. 

అర్హతలు: బీఈ/బీటెక్‌, ఎంబీఏ,ఎంఎస్‌డబ్ల్యూ, సీఏ/ఐసీడబ్ల్యూఏ/సీఎస్‌ 

జీతం: రూ. 40,000-90,000/- 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: మార్చి 9

వెబ్‌సైట్‌: https://www.balmerlawrie.com


logo