శనివారం 29 ఫిబ్రవరి 2020
సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో

సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో

Feb 13, 2020 , 22:48:18
PRINT
సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో

సౌత్‌ ఇండియా బ్యాంక్‌లో ప్రొబేషనరీ మేనేజర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

పోస్టు: ప్రొబేషనరీ మేనేజర్‌ (సీఏ)

మొత్తం ఖాళీలు: 15

అర్హతలు: ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో సభ్యుడై ఉండాలి.

వయస్సు: 28 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు మినహాయింపు ఇస్తారు.

పేస్కేల్‌: రూ.31,705-45,950/-

ఎంపిక విధానం: గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఫిబ్రవరి 23

వెబ్‌సైట్‌: www.southindianbank.com


logo