శనివారం 29 ఫిబ్రవరి 2020
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2020

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2020

Feb 13, 2020 , 22:32:37
PRINT
సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2020

ఐఏఎస్‌, ఐపీఎస్‌ తదితర సివిల్‌ సర్వీస్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసింది.

పరీక్ష పేరు: సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌-2020

మొత్తం పోస్టుల సంఖ్య: 796

అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 21-32 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ద్వారా.

ప్రిలిమ్స్‌ పరీక్షతేదీ: మే 31

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

ఫీజు: రూ.100/-

చివరితేదీ: మార్చి 3

వెబ్‌సైట్‌: https://www.upsc.gov.in


ఐఎఫ్‌ఎస్‌-2020

ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (ఐఎఫ్‌ఎస్‌)-2020

మొత్తం ఖాళీలు: 90

అర్హతలు: ఆయా విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 21 - 32 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్‌), ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్‌ ద్వారా


logo