ఎయిమ్స్‌లో 139 పోస్టులు

పశ్చిమ బెంగాల్‌లోని కళ్యాణిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 139
పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
వెబ్సైట్: www.aiimskalyani.edu.in
సీఎస్ఐఆర్-సీజీసీఆర్ఐలో
సీఎస్ఐఆర్- సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీజీసీఆర్ఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 40
పోస్టులు: ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జేఆర్ఎఫ్.
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 9
వెబ్సైట్: http://www.cgcri.res.in
టెక్స్టైల్ కమిటీలో
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పరిధిలోని టెక్స్టైల్ కమిటీలో తాత్కాలిక ప్రాతిపదికన ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: ఫెలో
మొత్తం ఖాళీలు: 10
అర్హతలు, ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: డిసెంబర్ 31
వెబ్సైట్: http://textilescommittee.nic.in
నీతి ఆయోగ్‌లో
భారత ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు: యంగ్ ప్రొఫెషనల్
మొత్తం ఖాళీలు: 5
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత, అనుభవం.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఎంప్లాయ్మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు పంపాలి.
వెబ్సైట్: https://niti.gov.in
తాజావార్తలు
- ట్రాక్టర్ పరేడ్ : మెట్రో స్టేషన్ల మూసివేత
- అడ్డుకున్న పోలీసులపైకి కత్తి దూసిన రైతు
- నిలకడగానే శశికళ ఆరోగ్యం: వైద్యులు
- ఘనంగా గణతంత్ర వేడుకలు
- 55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..
- సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్
- సైకిల్‌పై ౩౩ అంతస్తులు..౩౦ నిమిషాల్లో..
- కరోనా ఆంక్షలు.. నెదర్లాండ్స్‌లో భారీ హింస
- ఆరు మిలియన్ల ఫాలోవర్స్ సొంతం చేసుకున్న ప్రభాస్
- కూతుళ్ల హత్య కేసు.. తల్లికి వదలని క్షుద్రపిచ్చి..