గురువారం 03 డిసెంబర్ 2020
Nipuna-education - Oct 30, 2020 , 12:17:53

బీడీఎల్‌లో ఇంజినీరింగ్ అప్రెంటిస్‌లు

బీడీఎల్‌లో ఇంజినీరింగ్ అప్రెంటిస్‌లు

హైద‌రాబాద్‌: కేంద్ర ర‌క్ష‌ణ‌శాఖ ప‌రిధిలో ప‌నిచేసే భార‌త్ డైన‌మిక్స్ లిమిటెడ్ (బీడీఎల్‌) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల‌ భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమాచేసిన‌వారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఇందులో మెద‌క్ జిల్లాలోని భానూర్ బీడీఎల్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. భానూర్‌లోని ఖాళీల‌కు న‌వంబ‌ర్ 20లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.  

మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య‌: 119

ఇందులో గ‌్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-83, టెక్నీషియ‌న్ అప్రెంటిస్‌-36 ఖాళీలు ఉన్నాయి. 

అర్హ‌త‌: బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. ‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: న‌వంబ‌ర్ 18

వెబ్‌సైట్‌: www.mhrdnats.gov.in