పర్యావరణ ఉద్యమాలు


Tue,October 20, 2015 12:18 AM

- చిప్కో ఉద్యమం:
- ఇది అడవుల నరికివేతకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం
- చిప్కో అనగా చెట్లను హత్తుకోవడం
- ఇది 1973లో ఉత్తరాఖండ్‌లోని గర్‌వాల్ హిమాలయ ప్రాంతంలోని భమోలి జిల్లాలో ప్రారంభమైంది
- పాల్గొన్న ఉద్యమకారులు - సుందర్‌లాల్ బహుగణ, చండీ ప్రసాద్ భట్
--
- జీవ వైవిధ్య సంరక్షణను మన బాధ్యతాయుతమైన కార్యక్రమంగా తీసుకోవాలి. సంరక్షణ పట్ల ఆసక్తి ఒక నమ్మకం కాదు. పురాతన కాలంలోనూ రుషులు కూడా ఈ నిజాన్ని వ్యక్తపర్చారు. మానవ, జంతు, వృక్ష రూపాలన్నీ ఒక దానితో ఒకటి ముడిపడే సంబంధాన్ని కలిగి ఉన్నాయి. దీనిలో ఏ ఒక్కదానికి ఆటంకం కలిగినా అది మరొక దానిపై ప్రభావాన్ని చూపుతుంది
- మాజీ ప్రధాని ఇందిరాగాంధీ

5430
Tags

More News

VIRAL NEWS