యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో మొదటిది ఆలయ విస్తరణ.
ఆలయ విస్తరణ అనేది ఎంతో సాహసోపేత నిర్ణయం. కొండపై ఉన్న కొంచె స్థలంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా చేయడం ఎంతో గొప్ప విషయం.. తక్కువ స్థలంలో ఆలయ విస్తరణ ఎలా చేశారు.. ఆలయ విస్తరణలో ప్రత్యేకతలు ఏమిటీ? అనే విషయాలు తెలుసుకుందాం