e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home News షియోమీ Mi 10 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ విడుదల

షియోమీ Mi 10 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ విడుదల

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షియోమీ Mi 10 సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. షియోమీ Mi 10S స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది.  108MP క్వాడ్‌ కెమెరా సెటప్‌ ఈ ఫోన్‌లో ప్రత్యేకత.  8GB+128GB వేరియంట్‌ Mi 10 ఫోన్‌ ప్రారంభ ధర సుమారు 36,900గా నిర్ణయించారు. అలాగే 8GB + 256GB, 12GB + 256GB మోడళ్ల ధరలు వరుసగా రూ.39,200, రూ.42,500గా ఉండనున్నాయి. ఈ ఫోన్‌  బ్లూ, బ్లాక్‌, వైట్‌ కలర్లలో అందుబాటులో ఉంది.  ఎంఐ 10ఎస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా  MIUI 12పై నడుస్తుంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana