తలపెట్టిన కార్యాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. లాభదాయకంగా పనులు పూర్తిచేస్తారు. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు అనుకూల సమయం. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల ప్రశంసలు అందుకుంటారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు, ప్రభుత్వ పనులు కలిసివస్తాయి.
వ్యాపారం లాభదాయకంగా కొనసాగుతుంది. అందరి సహకారాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు మంచి సమయం. అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సంయమనంతో పనులు చేస్తారు. వాహనాలు, భూముల విషయంలో జాగ్రత్త అవసరం.
వివాహాది శుభకార్యప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. బాధ్యతతో పనులు పూర్తిచేస్తారు. బంధువులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయంగా ఇబ్బందులు రావచ్చు. ఉద్యోగులకు స్థానచలన అవకాశం. గృహనిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు. పారిశ్రామికవేత్తలకు కార్మికులతో అభిప్రాయభేదాలు, వివాదాలు తలెత్తవచ్చు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఇష్ట దేవత కటాక్షం లభిస్తుంది.
తలపెట్టిన ప్రయాణాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సంయమనంతో పనులు చేస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పెట్టుబడులు వాయిదా పడతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. పట్టుదలతో ముందడుగు వేస్తారు. వ్యాపార భాగస్వాముల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యవసాయదారులు సంతృప్తిగా ఉంటారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నలుగురిలో గుర్తింపు పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. అధికారులతో, నాయకులతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆదాయమార్గాలు పెరుగుతాయి.
భూముల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. అందరి సహకారాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేపడతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు పనిభారంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. బంధువర్గంతో ఇబ్బందులు ఏర్పడవచ్చు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.
అందరి సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. తోటివారితో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. ఉద్యోగులకు పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయమార్గాలు పెరుగుతాయి. పాతబాకీలు
ఆలస్యంగా వసూలు అవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. మిత్రుల ప్రోత్సాహం లభిస్తుంది.
ఆర్థిక సమస్యలు తీరుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. ఆర్థిక ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మికతపై మనసు నిలుపుతారు. ఉద్యోగులు కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం అనుకూలిస్తుంది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. కళాకారులకు అనుకూల సమయం. ఆదాయం పెరుగుతుంది. విహారయాత్రలు చేపడతారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. పనిభారం పెరగడంతో శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఆదాయాన్ని పెంచుకుంటారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. రోజువారీ వ్యాపారం నిరాటంకంగా సాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో ఆలస్యం జరుగుతుంది. వివాదాలు ఏర్పడవచ్చు. అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికభారం పెరగవచ్చు. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు.
వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు హాజరవుతారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరగవచ్చు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తికావచ్చు. ఆరోగ్యంగా ఉంటారు.
ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. బాధ్యతలు పెరగడంతో కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. సంయమనం అవసరం. సహోద్యోగులతో చిన్నపాటి విభేదాలు తలెత్తవచ్చు. అధికారులతో స్నేహంగా ఉండటం మంచిది. స్నేహితులు, బంధువర్గం సహకారం లభిస్తుంది. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు పొందుతారు.
ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. తలపెట్టిన ప్రయాణాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. నలుగురితో స్నేహంగా ఉంటూ, పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగంలో పదోన్నతి, స్థానచలనం ఉండవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.