e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News ఉత్సాహంగా ‘ఫ్రీడమ్‌ రన్‌'

ఉత్సాహంగా ‘ఫ్రీడమ్‌ రన్‌’

ఉత్సాహంగా ‘ఫ్రీడమ్‌ రన్‌'

అన్ని జిల్లాల్లో ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’
స్వాతంత్య్ర సమరయోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్న కలెక్టర్లు, అధికారులు
నమస్తే నెట్‌వర్క్‌: ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ను బుధవారం ఉమ్మడి వరంగల్‌లోని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం కలెక్టర్లు, పోలీస్‌ ఉన్నతాధికారులు జెండా ఊపి ‘ఫ్రీడమ్‌ ఇండియా రన్‌’ను ప్రారంభించగా అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ నెల 12న ఉత్సవాలు ప్రారంభం కాగా, మూడో వారం ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించినట్లు అర్బన్‌ కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకుసాగాలని కలెక్టర్లు పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఉత్సాహంగా ‘ఫ్రీడమ్‌ రన్‌'

ట్రెండింగ్‌

Advertisement