e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 23, 2021
Home News దాదా 'చెత్త' రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

దాదా ‘చెత్త’ రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

దాదా 'చెత్త' రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

అహ్మదాబాద్‌: టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ పేరిట ఉన్న చెత్త రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో  ఐదు బంతులాడిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు.  అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ డకౌట్‌ కావడం ఇది 14వసారి.  అంతర్జాతీయ క్రికెట్‌లో  ఓ భారత కెప్టెన్‌  అత్యధికసార్లు డకౌట్‌ కావడం ఇదే అత్యధికం.  దాదా  తన ఇంటర్నేషనల్‌ కెరీర్‌లో  13సార్లు డకౌట్‌ కాగా  తాజాగా కోహ్లీ  ఆ చెత్త రికార్డును అధిగమించాడు.     

ఈ జాబితాలో మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ(11 డకౌట్లు) మూడో స్థానంలో ఉన్నాడు.  1983 వరల్డ్‌ కప్‌ విన్నంగ్‌ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌(10 డకౌట్లు), మహ్మద్‌ అజారుద్దీన్‌(8 డకౌట్లు) వరుసగా  నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.  అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ వరుసగా డకౌట్‌ కావడం ఇదే తొలిసారి. ఇదే(అహ్మదాబాద్‌) మైదానంలో ఇంగ్లాండ్‌తో ఆఖరిదైన నాలుగో టెస్టులోనూ సున్నా పరుగులకే వెనుదిరిగాడు. 

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దాదా 'చెత్త' రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ
దాదా 'చెత్త' రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ
దాదా 'చెత్త' రికార్డును బ్రేక్‌ చేసిన కోహ్లీ

ట్రెండింగ్‌

Advertisement