e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Vaccination : వ్యాక్సినేషన్ ను ఉద్యమంలా నిర్వహించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

Vaccination : వ్యాక్సినేషన్ ను ఉద్యమంలా నిర్వహించాలి: మంత్రి కొప్పుల ఈశ్వర్

క‌రీంన‌గ‌ర్ : ప్ర‌త్యేక క‌రోనా వ్యాక్సినేష‌న్ కార్యక్ర‌మాన్నిఉద్య‌మంలా చేప‌ట్టాల‌ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో జూమ్ వీడీయో ద్వారా కాన్పరెన్సు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీకా పంపిణీ పై సమీక్షించారు. క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ కార్య‌క్ర‌మం స‌వ్యంగా జ‌రిగే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement