నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. యూజీసీ నెట్ డిసెంబర్ 2021, జూన్ 2022 ఫేజ్ 1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సోమవారం (జూలై 11, మంగళవారం (జూలై 12) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఏజెన్సీ అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://ugcnet.nta.nic.in నుంచి హాల్ టిక్కెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేయడం ఎలా?