e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి

డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి

డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి

నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనుల్లో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పూడికతీసేందుకు మ్యాన్‌హోల్‌లోకి దిగి కూలీతోపాటు వర్క్‌ సూపర్‌వైజర్‌ ప్రాణాలు కోల్పోయారు.

పట్టణంలోని తాళ్లగడ్డలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన కుంచం శ్రీను, దొండవారిగూడెం గ్రామానికి చెందిన సంతోశ్‌ రెడ్డి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగారు.

పనిచేస్తుండగా ఊపిరాడకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు.

Advertisement
డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగి ఇద్దరు మృతి
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement