e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home News జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ

జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ

జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ

వాషింగ్టన్‌ : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ జూలై 3న ఫ్లోరిడాలో ‘సేవ్‌ అమెరికా’ పేరుతో ర్యాలీ తీయనున్నారు. సరసోటాలో ర్యాలీని నిర్వహించనున్నట్లు బుధవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. ర్యాలీని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఫ్లోరిడా స్పాన్సర్‌ చేస్తుందని పేర్కొంది. రాత్రి 8 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని, అర్ధరాత్రి భారీ బాణాసంచ ప్రదర్శనతో ర్యాలీ ముగుస్తుందని ట్రంప్‌ కార్యాలయం తెలిపింది. ట్రంప్‌ ఇంతకు ముందు ఓహియోలో ర్యాలీ నిర్వహించారు.

ఇవి కూడా చదవండి..

‘కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌కు డెల్టా ప్లస్‌ వేరియంట్‌తో సంబంధం లేదు’
Good News : 24 ప్రత్యేక రైళ్లను పొడగించిన దక్షిణ మధ్య రైల్వే
ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
కొనసాగుతున్న రైతుబంధు సాయం పంపిణీ
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
నేటి నుంచి శ్రీశైలంలో పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన
దేశంలో కొత్తగా 54వేల కరోనా కేసులు
టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా ప్రమాణం చేసిన ఈఓ జవహర్‌రెడ్డి
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ
జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ
జూలై 3న ట్రంప్‌ ‘సేవ్‌ అమెరికా’ ర్యాలీ

ట్రెండింగ్‌

Advertisement