ముంబై, జూలై :అంతర్జాతీయ మార్కెట్లు సానుకూల సంకేతాలతో ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. దీంతో టాప్ గెయినర్స్ జాబితాలో హిందూస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, అల్ట్రాటెక్ సిమెంట్, బయోకాన్, హిందూస్థాన్ జింక్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, ఇండియా మార్ట్, ఇంటర్మెష్ కంపెనీలు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో పోలికాబ్ ఇండియా, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ పవర్, లక్ష్మీ మిషిన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఉన్నాయి.