ముంబై ,ఆగస్టు : ఈరోజు స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ప్రారంభ సెషన్ లో సెన్సెక్స్ 47 పాయింట్ల లాభాలతో 54,405 వద్ద ట్రేడ్ అవ్వగా, 6 పాయింట్ల స్వల్ప లాభాలతో నిఫ్టీ 16,263 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నది. నిఫ్టీ 16,290 పాయింట్లను టచ్ చేసి ఫ్రెష్ ఆల్ టైమ్ రికార్డ్లను నమోదు చేయగా,సెన్సెక్స్ సైతం అదే దూకుడును ప్రదర్శిస్తూ ఫస్ట్ టైమ్ 54,500 క్రాస్ చేసింది.