Immunity in Children | సాధారణంగా చిన్న పిల్లలు ఎక్కువ అనారోగ్యానికి లోనవుతుంటారు. వర్షాకాలంలో అయితే ఊరికే పిల్లలు జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఈ కాలంలో క్రిములు ఎక్కువగా పిల్లల పై దాడి చేస్తుంటాయి. అపరిశుభ్ర నీరు కారణంగా అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడం ఎంతో అవసరం. ఇమ్యునిటీ పెరగటం వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు. అయితే పిల్లల ఇమ్యునిటీని పెంచేందుకు వారికి ఎలాంటి ఆహారం ఇవ్వాలి..? అనేది తెలుసుకుందాం.
చివరగా, పిల్లలు అనారోగ్యాలు, వైకల్యాల బారిన పడకుండా ఉండటానికి వారిలో రోగ నిరోధక శక్తి పెంపొందించడం కోసం టీకాలు వేయించడం తప్పనిసరి అని గుర్తించాలి.
గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.