e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం

కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం

హైదరాబాద్‌ : కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని పెంచికల్‌పేట మండలంలోని మొర్లిగూడలో పెద్దపులి పలువురికి కనిపించింది. శుక్రవారం మొర్లిగూడ, కమ్మర్‌గాం రహదారిలో వాహనదారులకు పులి కనిపించగా.. మొబైల్‌ ఫోన్లలో పులి ఫొటోలు తీశారు. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో పులి సంచారం ఎక్కువడంతో స్థానికులతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయాన్ని ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement