హైదరాబాద్లో గురువారం వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో నగరవాసులు కాస్త ఉపశమనం పొందారు.