e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home News ముగ్గురు ఉగ్రవాదులు హతం

ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • జమ్ముకశ్మీర్లో ఎన్‌కౌంటర్‌
  • మృతుల్లో లష్కరే తాయిబా టాప్‌ కమాండర్‌
ముగ్గురు ఉగ్రవాదులు హతం


శ్రీనగర్‌, జూన్‌ 21: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు, ముష్కరులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తాయిబాకు చెందిన మోస్ట్‌ వాంటెడ్‌ మిలిటెంట్‌ ముదసిర్‌ పండిట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలోని సోపోర్‌లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ తెలిపారు. 2019 నుంచి లష్కరే టాప్‌ కమాండర్‌గా ఉన్న పండిట్‌.. గతంలో తొమ్మిది మంది సైనికులు, నలుగురు పౌరులు, ముగ్గురు సర్పంచ్‌లను చంపిన కేసులలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ముగ్గురు ఉగ్రవాదులు హతం
ముగ్గురు ఉగ్రవాదులు హతం
ముగ్గురు ఉగ్రవాదులు హతం

ట్రెండింగ్‌

Advertisement