e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

హైద‌రా‌బాద్‌ : ఉపరితల ద్రోణి కారణంగా జూన్‌ రెండో తేదీ వరకు రాష్ట్రం‌లోని పలు‌జి‌ల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరు‌ములు, మెరు‌పులు, గంటకు 30 నుంచి 40 కిలో‌మీ‌టర్ల వేగంతో ఈదు‌రు‌గా‌లులు వీస్తూ తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరో వైపు కేర‌ళలో నైరుతి రుతుపవనాల ప్రవేశానికి ముందే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. గడి‌చిన 24 గంటల్లో రాష్ట్రం‌లోని 20 జిల్లాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా వికా‌రా‌బాద్‌ జిల్లా బంట్వా‌రంలో 53.3 మిలీ‌మీ‌టర్ల వర్షం కురి‌సింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో శని‌వారం 36.0 నుంచి 44.6 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6 నుంచి 22.4 డిగ్రీల మధ్య నమో‌ద‌య్యాయి. నిర్మల్‌ జిల్లా కుబీ‌ర్‌లో అత్యల్పంగా 22.4 డిగ్రీల ఉష్ణో‌గ్రత రికార్డయింది.

ఇవి కూడా చదవండి..

అనాథ పిల్లలకు అండ!
వీర మరణం పొందిన మేజర్‌ భార్య సైన్యంలోకి
నౌకలో మంటలు.. 200 మంది సేఫ్‌
దేశంలో 21 కోట్ల టీకాల పంపిణీ
రహస్యంగా మూడో పెళ్లి చేసుకున్న బ్రిటన్‌ ప్రధాని
స్టార్‌ హోటళ్లలో వ్యాక్సినేషన్‌పై కేంద్రం ఆగ్రహం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో వర్షాలు

ట్రెండింగ్‌

Advertisement