e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన

హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన

హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన

అమరావతి : అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్‌లో ముగ్గురు కరోనా రోగులు మృతి చెందారు. అయితే ఆక్సిజన్‌ అందకనే మృతి చెందారని బాధిత కుటుంబాలు ఆరోపించాయి. దవాఖాన ఎదుట మృతుల కుటుంబాలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులతో బాధిత కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. సిబ్బంది నిర్లక్ష్యంతోనే కుటుంబీకులు మృతి చెందారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి..

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : క‌రోనా త‌గ్గినా దీర్ఘకాలికంగా మూడు ల‌క్ష‌ణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వ‌ను హైజాక్ చేసిన మ‌మ‌త‌, స్టాలిన్‌, విజ‌య‌న్‌
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్‌ కథ ముగిసినట్టే!
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హిందూపురంలో ముగ్గురు కరోనా రోగులు మృతి.. బంధువుల ఆందోళన

ట్రెండింగ్‌

Advertisement