ఢిల్లీ ,జూలై :బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేసేటప్పుడు ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ రేట్లుఇస్తున్నాయనేది తప్పని సరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. స్వల్పకాలిక పెట్టుబడుల విషయంలో ఒక ఏడాది కాలపరిమితి కలిగిన డిపాజిట్లను ఎంచుకోవచ్చు. పలు ప్రయివేటు బ్యాంకులు ఏడాది కాలపరిమితితో ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. అటువంటి వాటిలో టాప్ బ్యాంకులు ఇవే…