మనం తినే ఆహారంలో ఏ పదార్థం విశిష్ఠత ఆ పదార్థానిదే. ఉప్పు, కారం, నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ఇలా పలు వస్తువులను ఉపయోగించి రుచికరమైన, పసందైన వంటకాలను తయారు చేసే తీరు తెలిసిందే. అటువంటి వంటకాల్లో కారం పాత్ర ప్రత్యేకమైంది. మరి అటువంటి కారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో దాని చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి