e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News రాబోయే రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు

రాబోయే రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు

రాబోయే రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు

హైద‌రా‌బాద్ : ఉత్తర, వాయువ్య దిశలనుంచి తక్కువ ఎత్తులో తెలం‌గాణ వైపు వేడి గా‌లులు వీస్తు‌న్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నాగ‌ర్‌‌క‌ర్నూలు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వ‌డ‌గా‌డ్పులు వీచాయి. భద్రా‌చ‌లంలో అత్యధికంగా 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత రికార్డయింది. ఆది‌లా‌బాద్‌, ఖమ్మం, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, మెదక్‌, నల్లగొండ, నిజా‌మా‌బాద్‌, రామ‌గుండంల్లో 40– 42 డిగ్రీల మధ్య నమో‌ద‌య్యాయి.

ఆది, సోమ‌వా‌రాల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం డైరె‌క్టర్‌ నాగ‌రత్న తెలి‌పారు. ఖమ్మంలో సాధా‌రణం కంటే 5 డిగ్రీల వరకు ఎక్కువగా నమో‌ద‌వు‌తు‌న్నట్టు చెప్పారు. గ్రేటర్‌ హైద‌రా‌బా‌ద్‌లో 39.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది.

ఇవికూడా చదవండి..

ప‌న్ను చెల్లింపుదారుల‌కు గుడ్ న్యూస్: కొత్త ఐటీఆర్‌ ఫారాల్లో మార్పుల్లేవ్‌
ఇండియా వ‌ర‌ల్డ్ రికార్డు.. 24 గంట‌ల్లోనే రోడ్డు నిర్మాణం: గ‌డ్క‌రీ
60 ఏండ్లు దాటినా.. ఖండాలు మారినా.. అదే ప్రేమ!
యూట్యూబ‌ర్ స్టంట్‌.. 50 గంట‌ల పాటు స‌జీవ స‌మాధి.. వీడియో వైర‌ల్‌
ఈ ఆకుల ధర కిలోకు లక్ష
స్పీడ్‌ ఎక్కువ.. డేంజర్‌ తక్కువ!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాబోయే రెండు రోజుల్లో పెరగనున్న ఎండలు

ట్రెండింగ్‌

Advertisement