ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, ద్యావనవెల్లి సత్యనారాయణ రాసిన ‘తెలంగాణ హిస్టరీ-కల్చర్-మూవ్మెంట్స్’ పుస్తకాన్ని బీఆర్కే భవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పాల్గొన్నారు.