న్యూఢిల్లీ : టెక్నో పాప్ 5సీ ఎంట్రీలెవెల్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. గ్లోబల్ మార్కెట్లో న్యూ బడ్జెట్ స్మార్ట్‌పోన్‌ను టెక్నో ప్రవేశపెట్టింది. 2400ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగాపిక్సెల్ కెమరాతో ఈ స్మార్ట్‌పోన్ ఆండ్రాయిడ్ 10పై రన్ అవుతోంది. టెక్నో పాప్ 5సీ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇక రియర్ డ్యూయల్ కెమెరాతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.