ముంబై, సెప్టెంబర్ 28: విద్యుత్తు ఆధారిత వాహన శ్రేణిని పెంచుకునే ఉద్దేశంలో భాగంగా టాటా మోటర్స్.. తాజాగా టియాగో ఈవీ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రారంభ ధర రూ.8.49 లక్షలు. దేశీయంగా లభిస్తున్న ఈవీల్లో ఇదే అత్యంత చౌకది కావడం విశేషం. గరిష్ఠ ధర రూ.11.79 లక్షలు. సింగిల్ చార్జ్‌తో 315 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.