e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home News Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

బెంగ‌ళూరు: ఈ-కామ‌ర్స్ బిజినెస్‌లో రిల‌య‌న్స్ జియో, అమెజాన్ త‌దిత‌ర ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాల‌తో త‌ల ప‌డేందుకు టాటా స‌న్స్ అనుబంధ టాటా డిజిట‌ల్ పోటీ ప‌డుతున్న‌ది. అందుకోసం వ‌డివ‌డిగా అడుగులేస్తున్న‌ది. ఆ దిశ‌గా తాజాగా ఆన్‌లైన్ ఫార్మ‌సీ సంస్థ ‘1ఎంజీ’ స్టార్ట‌ప్ సంస్థ‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

రిటైల్ చెయిన్ నెట్‌వ‌ర్క్ బిగ్ బాస్కెట్‌ను టేకోవ‌ర్‌ను చేసుకున్న త‌ర్వాత టాటా డిజిటల్ భారీగా పెట్టుబ‌డి పెట్టిన రెండో స్టార్ట‌ప్ సంస్థ ‘1ఎంజీ’ కావ‌డం విశేషం. ఈ వారంలోనే బెంగ‌ళూరు కేంద్రంగా ప‌ని చేస్తున్న ఫిట్‌నెస్ స్టార్ట‌ప్ సంస్థ ‘క్యూర్‌ఫిట్‌’ లో 75 మిలియ‌న్ల డాల‌ర్ల పెట్టుబ‌డులు పెట్టింది.

Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

క్యూర్‌ఫిట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ముకేశ్ బ‌న్సాల్‌.. తాజాగా టాటా డిజిట‌ల్‌లో చేరనున్నారు. టాటా-క్యూర్‌ఫిట్ ఒప్పందంలో భాగంగా టాటా డిజిట‌ల్ అధ్య‌క్షుడిగా ముకేశ్ బ‌న్సాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. వివిధ సంస్థ‌ల స్వాధీనాల‌న్నీ టాటా డిజిట‌ల్‌.. టాటా సూప‌ర్ యాప్ ప్లే దిశ‌గా అడుగులేస్తున్నాయి.

మెడ్ లైఫ్‌లో ఫార్మ్ ఈజ్ విలీన‌మైన త‌ర్వాత టాటా డిజిట‌ల్‌- 1 ఎంజీ సంస్థ‌ల మ‌ధ్య కుదిరిన ఒప్పందంతో ఆన్‌లైన్ ఫార్మ‌సీ బిజినెస్‌లో స్పేస్ పొందేందుకు వీలు క‌లిగించే స్కీమ్.

Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

‘1 ఎంజీ’లో పెట్టుబ‌డి పెట్ట‌డంతో టాటా డిజిట‌ల్ సామ‌ర్థ్యాన్ని బ‌లోపేతం చేస్తుంది. త‌ద్వారా ఈ-ఫార్మ‌సీ, ఈ-డ‌యాగ్న‌సిస్‌ల‌తోపాటు హై క్వాలిటీ హెల్త్‌కేర్ రంగంలో క‌స్ట‌మ‌ర్ల‌కు మెరుగైన అనుభ‌వం క‌ల్పిస్తుంది’ అని టాటా డిజిట‌ల్ సీఈవో ప్ర‌తీక్ పాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

1-ఎంజీ స్టార్ట‌ప్ సంస్థ‌లో మూడు డ‌యాగ్న‌స్టిక్ ల్యాబ్స్‌, దేశ‌వ్యాప్తంగా 20 వేల‌కు పైగా స‌ప్ల‌య్ చైన్ క‌లిగి ఉంద‌ని టాటా డిజిట‌ల్ తెలిపింది. కాగా, 1-ఎంజీ సీఈవో కం స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ టాండ‌న్ స్పందిస్తూ.. టాటా స‌న్స్ అనుబంధ సంస్థ‌తో చేతులు క‌లిపినందుకు సంతోషంగా ఉంద‌న్నారు. ఇది 10ఎంజీ ప్ర‌యాణంలో మైలు రాయి కానున్న‌ద‌ని పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

E-Commerce బ‌లోపేత‌మే ల‌క్ష్యం: క్యూర్‌ఫిట్‌లో టాటా పెట్టుబ‌డులు

రెడ్డీస్‌తో రాక్‌వెల్‌ ఒప్పందం

క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

కోవిడ్ బాధితుల కోసం ఐటీ ప్రొఫెష‌న‌ల్స్ అండ.. ఎలాగంటే?!

ట్రంప్ ‘స్కాం’ దెబ్బ‌: 2 వారాల క‌నిష్టానికి బిట్ కాయిన్!!

సియాంకు కేంద్రం హెచ్చ‌రిక‌: ఏడాదిలోపు ఇథ‌నాల్ బైక్స్ కావాలి!

బిట్ కాయిన్ ఒక స్కాం.. డాల‌ర్‌కు వ్య‌తిరేకం

సెంట్రల్‌ బ్యాంక్‌తో ఐఐఎఫ్‌ఎల్‌ హోమ్‌ ఒప్పందం

నిధుల కోసం కొవిడ్‌ బాండ్లు

ఎల్‌ఐసీ చైర్మన్‌ పదవీకాలం పొడిగింపు

ఆ డాక్ట‌ర్ 8 నెల‌ల ప్రెగ్నెంట్‌.. అయినా ఆమె వృత్తికే అంకితం

బెంగళూరు ఐఐఎస్‌సీ టాప్‌

దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి

టిక్‌టాక్‌ సహా చైనీస్‌ యాప్స్‌పై అమెరికా నిషేధం ఎత్తివేత

వ్యాక్సిన్ తీసుకుంటే టెస్లా కార్లు, ఐఫోన్లు, బంగారు క‌డ్డీలు

రెండు ద‌శాబ్దాల‌ త‌ర్వాత మ‌ళ్లీ పెరిగిన బాల కార్మికుల సంఖ్య‌

వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం

ఒక కారులో వచ్చి.. అమ్మాయితో మరో కారులో..

కోయిలకొండలో చిరుత.. రెండు కాళ్లకు గాయాలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Tata Digital: 1mgలో మెజారిటీ వాటా టేకోవ‌ర్‌!

ట్రెండింగ్‌

Advertisement