నవ్వడం యోగం అని మాత్రమే ఇప్పటివరకూ మనకు తెలుసు.. కానీ ఏడ్వడం కూడా యోగమేనట..అవును మీరు విన్నది నిజమే ఏడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయట. ఏడవడం వల్ల శరీరంలో ఎన్నో మంచి మార్పులు జరుగుతాయట. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో ఈ కింది వీడియోలో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.