e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..

మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..

మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..

తిరుపతి, జూన్ 23: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన బుధ‌వారం ఉదయం శ్రీనివాసుడు మోహినీ అవతారంలో పల్లకీలో అభయమిచ్చారు. కరోనావ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హించారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు విశేషమైన గరుడవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..
మోహినీ అవతారంలో శ్రీనివాసుడు..

ట్రెండింగ్‌

Advertisement