e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News సితార క్యూట్ పిక్స్ వైర‌ల్‌

సితార క్యూట్ పిక్స్ వైర‌ల్‌

సితార క్యూట్ పిక్స్ వైర‌ల్‌

మ‌హేష్ గారాల ప‌ట్టి సితార నెటిజ‌న్స్‌కు చాలా సుప‌రిచితం. ఈ చిన్నారి సోష‌ల్ మీడియాలో చేసే సంద‌డి అంతా ఇంతా కాదు. త‌న తండ్రి సినిమాల‌లోని పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేయ‌డం, వాటిని సామాజిక మాధ్య‌మాల‌లో షేర్ చేయ‌డం వంటివి చేస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రిస్తూ ఉంటుంది. ఇక అప్పుడ‌ప్పుడు ఫొటో షూట్స్ చేస్తూ క్యూట్ పిక్స్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సితార వ‌యెలెట్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఫొటో షూట్ చేయ‌గా, ఆ పిక్స్ నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

సితార తండ్రి మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. దుబాయ్‌లో ఈ చిత్రం రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. క‌ఠిన‌మైన ఎడారి ప్రాంతంలో షూటింగ్ జ‌రిగే స‌మ‌యంలో సితార అక్క‌డ‌కి వెళ్లి మోటార్ వెహిక‌ల్ రైడ్ చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ సోష‌ల్ మీడియాలో తెగ హల్ చ‌ల్ చేశాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సితార క్యూట్ పిక్స్ వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement