e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News శ్రేయస్‌ అయ్యర్‌కు సర్జరీ..కోలుకోవడానికి 5 నెలలు పట్టొచ్చు!

శ్రేయస్‌ అయ్యర్‌కు సర్జరీ..కోలుకోవడానికి 5 నెలలు పట్టొచ్చు!

శ్రేయస్‌ అయ్యర్‌కు సర్జరీ..కోలుకోవడానికి 5 నెలలు పట్టొచ్చు!

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో బౌండరీని ఆపే క్రమంలో భారత బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్ ఎడమ భుజానికి గాయమైన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8న అయ్యర్‌కు భుజానికి శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ తర్వాత అతడు పూర్తిగా కోలుకోవడానికి కనీసం ఐదు నెలల పట్టే అవకాశం ఉంది.

గాయం కారణంగా అయ్యర్ ఐపీఎల్‌ 2021 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. అలాగే ఆగస్టులో ఇంగ్లాండ్‌ పర్యటనకు దూరంకానున్నాడు. అతడు కోలుకోవడానికి 4-5 నెలలు పడుతుందని తెలిసింది. సొంతగడ్డపై సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లకు అతడు మళ్లీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌ స్థానంలో యాజమాన్యం కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

ఐపీఎల్‌ 2021: స్టన్నింగ్‌ లుక్‌లో అర్జున్‌ టెండూల్కర్‌

ఇంగ్లాండ్‌పై సిరీస్‌ విక్టరీ..రెండో ర్యాంకుకు దూసుకెళ్లిన భారత్

ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మరో ఆల్‌రౌండర్‌: వీడియో

Advertisement
శ్రేయస్‌ అయ్యర్‌కు సర్జరీ..కోలుకోవడానికి 5 నెలలు పట్టొచ్చు!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement