e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News బేబి బంప్‌తో దిగిన పిక్స్ షేర్ చేసిన పాపుల‌ర్ సింగ‌ర్

బేబి బంప్‌తో దిగిన పిక్స్ షేర్ చేసిన పాపుల‌ర్ సింగ‌ర్

బేబి బంప్‌తో దిగిన పిక్స్ షేర్ చేసిన పాపుల‌ర్ సింగ‌ర్

తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌లయాళ భాష‌ల‌లో ఎన్నో పాపుల‌ర్ సాంగ్స్ ఆల‌పించిన అద్భుత సింగర్ శ్రేయా ఘోషాల్. కోయిల కూసినంత క‌మ్మ‌గా ఉంటుంది ఆమె గాత్రం. టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ సార‌ధ్యంలో ఎన్నో మంచి పాట‌లు పాడిన శ్రేయా ఘోషాల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవ‌ల తాను త‌ల్లి కాబోతున్న విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసి అభిమానుల‌ని సంతోషింప‌జేసింది శ్రేయా.

తాజాగా శ్రేయా ఘోషాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో బేబి బంప్‌తో దిగిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘ప్రస్తుతం నా జీవితంలో మధుర క్షణాల్ని అనుభవిస్తున్నా’ అని అన్నారు . ‘నా జీవితంలో అద్భుతమైన దశని అనుభవిస్తున్నా. దేవుడి మహిమ’. మీ ప్రేమ‌, ఆశీర్వాదం మాకు కావాలి అని శ్రేయా ఘోషాల్ త‌న పోస్ట్‌లో పేర్కొంది .ప్ర‌స్తుతం శ్రేయా ఘోషాల్ బేబి బంప్ పిక్స్ వైర‌ల్‌గా మారాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బేబి బంప్‌తో దిగిన పిక్స్ షేర్ చేసిన పాపుల‌ర్ సింగ‌ర్

ట్రెండింగ్‌

Advertisement