హైదరాబాద్.. ఇప్పుడు కేవలం బిర్యానీకే కాదు.. మండి బిర్యానీ కూడా ఫేమస్ అయిపోయింది. ఈ మహానగరంలో ఎక్కడికెళ్లినా మండి బిర్యానీ సెంటర్లు దర్శనమిస్తుంటాయి. అయితే, మండి బిర్యానీ లవర్స్‌కు మరో కొత్త రకాన్ని పరిచయం చేశారు స్ట్రేంజర్స్ మండి నిర్వాహకులు. షవర్మా మండి బిర్యానీ పేరుతో కొత్త రెసిపీనే సృష్టించారు. మరి ఆ కొత్తరకం మండి ఎలా ఉంటుంది..? ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి వివరాల కోసం ఈ వీడియో చూడండి.