ఢిల్లీ : నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం ఏ గణపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గణపతి. ఈ పదవిని చేపట్టేకంటే ముందు ఆయన బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ(బీసీఏఎస్) డీజీగా ఉన్నారు. గణపతి ఎన్ఎస్జీ డీజీగా 29 ఫిబ్రవరి,2024 వరకు కొనసాగనున్నారు.