అందాల భామలు రెజీనా కసాండ్రా (Regina), నివేదా (Nivetha Thomas) టైటిల్ రోల్స్ పోషిస్తున్న చిత్రం శాకిని డాకిని. ఈ చిత్రం ట్రైలర్ను ఈరోజు విడుదల చేశారు..
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 16న విడుదల చేయనున్నారు