e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Road accident in West Godavari : ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

Road accident in West Godavari : ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి

అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటన నల్లజర్ల మండలం పుల్లలపాడులో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నల్లజర్ల నుంచి భీమడోలు మండలం పోలసానపల్లికి ఆటో వెళ్తున్న సమయంలో పుల్లలపాడువద్ద లారీ ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి..

ఆ దేశాలకు వెళ్తే మూడేళ్ల నిషేధం.. పౌరులకు సౌదీ హెచ్చరిక
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 18 మంది దుర్మరణం
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
బ్రెజిల్‌లో ‘కొవాగ్జిన్‌’ అత్యవసర వినియోగ అనుమతి రద్దు!
Vaccine for children : కోవోవాక్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు
Corona Reinfection : ముంబై వైద్యురాలికి 13 నెలల్లో.. మూడుసార్లు కరోనా పాజిటివ్‌
TS Polycet-2021 : పాలిసెట్‌ ఫలితాలు విడుదల
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana